పాప్ రారాజు మైఖేల్ జాక్సన్ ఇక లేరు
లాస్‌ఏంజెల్స్ : పాప్ సంగీత సామ్రాజ్యానికి రారాజు, ప్రపంచంలోనే అతి పెద్ద సెలబ్రిటి మైఖేల్ జాక్సన్(50) ఇక లేరు. గుండెపోటుతో మరణించారు. హాంబీ హిల్స్‌లోని జాక్సన్ అద్దె ఇంటి దగ్గర దాదాపు ముప్పావుగంటపాటు ఆయనకు చికిత్స చేసిన వైద్యులు తప్పనిసరి పరిస్థితిలో హుటాహుటిన యుసిఎల్‌ఎ మెడికల్ సెంటర్‌కు తరలించారు. డాక్టర్లు ఎంత శ్రమించినా ఫలితం దక్కలేదు. పాప్ సంగీత అభిమానులకు విషాదాన్ని మిగిల్చి తిరిగి రాని లోకాలకు వెళ్ళిపోయాడు మైఖేల్ జాక్సన్. ‘జాక్సన్ ఇంటివద్దే గుండెపోటుకు గురయ్యాడు. కానీ, అటాప్సీ ఫలితం వచ్చే వరకూ ఆయన చావుకు కారణాన్ని మాత్రం తెలుసుకోలేకపోయాం’ అని సోదరుడు జరె్మైన్ తెలియజేశారు. ‘ఇంట్లోనే ఆయన మరణించి ఉంటాడనిపిస్తోంది’ అని ఉద్వేగానికి లోనైన జాక్సన్ సోదరుడు జెరె్మైన్ విలేకరులకు చెప్పారు. ‘మధ్యాహ్నం దాదాపు ఒకటింబావుకు జాక్సన్‌ను ఆస్పత్రికి తీసుకురాగానే ఎమర్జెన్సీ డాక్టర్లతో సహా వైద్య బృందం, కార్డియాలజిస్టులు ఆయనను బతికించేందుకు గంటకు పైగా శాయాశక్తులా ప్రయత్నించారు’ అని జెరె్మైన్ చెప్పారు. విలేకరుల ప్రశ్నలకు ఆయన జవాబివ్వకుండా ‘అల్లా జాక్సన్ వెంట ఉండాలి, మైఖేల్ ఎప్పుడూ ఉంటాడు’ అని చెప్పి వెళ్లిపోయారు. లాస్ ఏంజిల్స్ కౌంటీలో మరణాలపై పరీక్షలు జరిపే ఫ్రెడ్ కొర్రాల్ మధ్యాహ్నం 2.14 గంటలకు జాక్సన్ మరణాన్ని ధ్రువీకరించారు. సుదీర్ఘ విరామం అనంతరం లండన్‌లో తిరిగి 50 షోలు చేసేందుకు సిద్ధమవుతున్న తరుణంలో జాక్సన్‌ను మృత్యువు ఎగరేసుకుపోయింది. వచ్చే నెల 13వ తేదీన జాక్సన్ తొలి ప్రదర్శనపై అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్న సమయంలో మైఖేల్ జాక్సన్ మృతి వార్త ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. మైఖేల్ జాక్సన్ మరణ వార్త తెలిసిన వెంటనే ఎంటీవీ మిగతా కార్యక్రమాలన్నింటినీ నిలిపివేసి జాక్సన్ వీడియోలను ప్రసారం చేయడం ప్రారంభించింది. రేడియో స్టేషన్లు ప్రజాదరణ పొందిన మైఖేల్‌జాక్సన్ పాటలను ప్రసారం చేశాయి. ఆసుపత్రి వెలుపల వందలాదిమంది గుమిగూడారు. మైఖేల్ మరణించాడని స్క్రీన్ మీద ప్రసారం చేసిన న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్ వద్దకు జనం తండోపతండాలుగా వచ్చారు. ఎక్కడ చూసినా ఈ వార్తను సెల్‌ఫోన్‌ల ద్వారా తమ స్నేహితులు, బంధువులకు తెలియజేసేవారే కనిపించారు. మైఖైల్ జాక్సన్ తయారుచేసిన ఒక్కొక్క ఆల్బమ్ ఒక్కో సంచలనం అయితే, 1982లో విడుదలైన ‘థ్రిల్లర్’ అన్నిటికంటే ఎక్కువగా పాప్ సంగీతంలో పెను కంపనాన్ని సృష్టించిన విషయం తెలిసిందే. ఈ ఆల్బమ్ ప్రపంచవ్యాప్తంగా 500 లక్షల కాపీలు అమ్ముడుపోయి ఆల్ టైమ్ రి కార్డును సృష్టించింది. ‘మైఖేల్ జాక్సన్ చిన్న వయస్సులోనే ఆకస్మికంగా మననుంచి దూరమయ్యా డు. నాకు మాటలు రావడం లేదు. ఆయన అందిం చిన వినోదం, సంగీతం ప్రపంచం లో ఎప్పటికీ నిలిచి ఉంటాయి. నేను నా సోదరుడిని కోల్పోయాను. నా ఆత్మను తనతో తీసుకెళ్ళిపోయాడు’ అని జాక్సన్ రూపొందించిన థ్రిల్లర్ ఆల్బమ్ నిర్మాత క్విన్స్‌సీ జోన్స్ తన విచారాన్ని వ్యక్తం చేశాడు. పేదరికం కారణంగా బాల్యం నుంచీ కష్టాలను అనుభవించిన మైఖేల్‌జాక్సన్ తనదైన శైలితో పాప్ సంగీతంలో తిరుగులేని ఖ్యాతిని సంపాదించాడు. ప్రపంచవ్యాప్తంగా అభిమానుల హృదయాలను గెలుచుకున్నాడు. ఎంతటి పేరు ప్రతిష్టలను సంపాదించాడో అన్ని విమర్శలకు గురయ్యాడు. సంగీత సంచలనాలకు మారుపేరుగా నిలిచిన జాక్సన్ వివాదాలకూ కేంద్రబిందువయ్యాడు. నాలుగేళ్ళ వయస్సులోనే గళాన్ని విప్పిన, అనంతరం సోదరులతో కలిసి స్టేజ్ షోలు చేసిన జాక్సన్ టీనేజ్ వయస్సులోనే తనకంటూ ప్రత్యేకతను తెచ్చిపెట్టుకున్నాడు. ఈ వయస్సులోనే అత్యంత ప్రజాదరణ పొందిన గాయకుడిగా మారాడు. ‘ఐ వాంట్‌యు బాక్, ఎబిసి, ఐ విల్ బి దేర్’ మైఖేల్ జాక్సన్ కెరీర్ తొలినాళ్ళల్లో నెం.1 హిట్‌లుగా చెప్పచ్చు. ఒక చేతికి గ్లోవ్, బిగుతైన మిలటరీ తరహా జాకెట్, ఏవియేటర్ కళ్ళద్దాలు మైఖేల్ జాక్సన్‌కే సొంతమైన ఆహార్యం. పాప్ సంగీతంలో జాక్సన్ ఎదిగేనాటికి ఉన్న ప్రజాదరణ ఉన్న వ్యక్తులు ఎల్విస్ ప్రెస్‌లే, బీటిల్స్. అప్పట్లో వీరితో సమానంగా గొప్ప పేరు తెచ్చుకున్నాడు. అంతేకాదు, ప్రెస్లే కుమార్తె లీసా మేరీని జాక్సన్ వివాహం చేసుకున్నాడు. 1980వ దశకంలో ముఖ్యంగా 1983లో పాప్ సంగీత ప్రపంచాన్ని ఏకచ్ఛత్రాధిపత్యంగా ఏలిన మైఖేల్ జాక్సన్ కెరీర్ 1993 నుంచి క్షీణించడం ప్రారంభించింది. బాలుడిపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న ఆరోపణలు, అనంతర కాలంలో 2002లో పసికందు ప్రిన్స్ మైఖేల్ 2 వివాదం తదితర పరిణామాలన్నీ జాక్సన్ కెరీర్‌ను దెబ్బతీశాయి. ఆయనను ఆర్థిక సంక్షోభంలోకి నెట్టాయి.
జాక్సన్ జీవితంలో అవస్వరాలు1984 : పెప్సీ- కోలా వాణిజ్య ప్రకటన చిత్రీకరణలో పేలుడుజరిగిన జాక్సన్ తలపైభాగం కాలిపోయింది.2002 : బెర్లిన్‌లోని ఓ హోటల్‌లో జాక్సన్ తన కొడుకు ప్రిన్స్ మైఖేల్ 2తో ఆటలాడుతూ ఉన్నట్టుండి అతన్ని బాల్కనీపై నుంచి కిందకు విడిచిపెట్టేందుకు ప్రయత్నించడం ఆయన అభిమానులకు దిగ్భ్రాంతి కలిగించింది. 2003 : ‘లివింగ్ విత్ మైఖేల్ జాక్సన్’ అనే బ్రిటీషు డాక్యుమెంటరీనీ ఎబీసీ ఎయిర్స్ సంస్థ నిర్మించింది. జాక్సన్ ఒక రాత్రి తన పడక గదిలో చిన్న పిల్లలతో గడిపారని, ఆ పిల్లలకూ, జాక్సన్‌కూ గల సంబంధాన్ని అధికారులూ ప్రశ్నించారు. ఇది వివిదాస్పదంగా మారింది. దానిపై జాక్సన్ వ్యాఖ్యలతో ‘లివింగ్ విత్ మైఖేల్ జాక్సన్’ అనే డాక్యుమెంటరీని తీశారు.2005 : నెవర్లాండ్‌లో 2003 సంవత్సరంలో క్యాన్సర్‌నుంచి కోలుకుంటున్న 13 ఏళ్ల బాలుడిపై లైంగిక వేధింపులకు పాల్పడినందుకు జాక్సన్‌కు న్యాయమూర్తి శిక్ష విధించారు. 2006 : ఈ కోర్టు కేసులకు సంబంధించి ఆర్థిక సమస్యల్లో కూరుకుపోయినప్పుడు కాలిఫోర్నియాలోని నెవర్‌లాండ్‌లో 2600 ఎకరాల్లో ఉన్న తన ఇంటిని మూసివేశారు. ఆ సందర్భంలో అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని తొలగించి వారు కోర్టు కెళ్లకుండా లక్షలాది డాలర్లను వారికి వేతనంగా చెల్లించారు.
గుండెపోటుతోనే మృతిలాస్‌ఏంజెల్స్/ వాషింగ్టన్ : పాప్ సంగీత ప్రపంచపు రాజు మైకేల్ జాక్సన్ ఇక లేరు. తన గానంతో, నాట్యంతో ప్రపంచంలో కోట్లాది మంది అభిమానుల్ని ఉర్రూతలూగించిన 50 ఏళ్ల మైకేల్ జాక్సన్ గురువారం మధ్యాహ్నం గుండెపోటుతో ఇక్కడి ఒక ఆస్పత్రిలో మరణించారు. ప్రస్తుతం ఒక అద్దె ఇంట్లో ఉన్న మైకేల్ జాక్సన్ గుండెపోటుతో కుప్పకూలిపోయారు. వెంటనే ఆయనను సమీపంలో ఉన్న ఆస్పత్రిలో చేర్చారు. మైకేల్ మరణానికి దారితీసిన పరిస్థితులను గురించి శుక్రవారం కొన్ని వివరాలు మాత్రమే తెలిశాయి. స్పృహ కోల్పోయి, శ్వాస ఆడని పరిస్థితిలో జాక్సన్‌ను ‘ఉక్లా’ మెడికల్ సెంటర్‌కు తీసుకొచ్చారు. ‘ఆయనను ఎలాగైనా కాపాడాలని డాక్టర్లు గంటకు పైగా ప్రయత్నించారు. అయితే, వారి ప్రయత్నాలు విఫలమయ్యాయి’ అని జాక్సన్ సోదరుడు జెరె్మైన్ జాక్కన్ ఒక రేడియో ప్రసారంలో వెల్లడించారు. గురువారం పొద్దుపోయిన తర్వాత జాక్సన్ మృతదేహాన్ని ఆస్పత్రినుంచి హెలికాప్టర్‌లో మరణాలపై పరీక్షలు జరిపే కార్యాలయానికి చేర్చారు.
మరణంపై అభిమానుల అనుమానాలుమైకేల్ జాక్సన్ మరణించిన ఒక రోజు అనంత రం ఆయన మృతిపై అనుమానాలు కలుగుతున్నాయి. రకరకాల పుకార్లు వ్యాపించాయి. జాక్సన్ కుటుంబ ప్రతినిధి బ్రియాన్ ఆక్స్‌మాన్ సిఎన్‌ఎన్ టీవీ ఛానల్‌తో మాట్లాడుతూ మైఖేల్ ఆరోగ్యం గురించి ఆయన కుటుంబం ఎప్పుడూ ఆందోళన చెందుతూండేదని తెలిపారు. ‘జూలైలో ఆయన లండన్‌లో వరసగా 50 ప్రదర్శనలు ఇవ్వాల్సి ఉంది. దానికోసం రిహార్సల్స్ చేస్తున్నారు. ఆయన అతి కష్టంగా రిహార్సల్స్ చేస్తున్నారు. తనకున్న వ్యాధుల నుంచి ఉపశమనం పొందడానికి ఎక్కువగా మందులు వాడడం, గతంలో వెన్నెముకకు సంబంధించిన వ్యాధి రావడం, ఒక ప్రదర్శన సమయంలో వేదిక మీది నుంచి కిందపడి కాలు విరగడం కూడా ఆయన మరణానికి దారితీశాయనవచ్చు’ అని ఆక్స్‌మాన్ చెప్పారు. జాక్సన్ మరణం ఒక మిస్టరీగా తయారు కావడంతో, దాన్ని ఛేదించేం దుకు ఆయన మృతదేహానికి శుక్రవారం పరీక్షలు జరపాలని అధికారులు నిర్ణయించారు. కానీ అందుకు కొన్ని వారాలు పట్టవచ్చు. టాక్సాలజీ పరీక్షల నివేదిక రావడానికి ఆలస్యం అవుతుంది. జాక్సన్ ఏవైనా మాదక ద్రవ్యాలు, లేదా మద్యం తీసుకున్నారా, లేక తన వ్యాధుల తీవ్రత తగ్గేందుకు ఎక్కువ మోతాదులో మందులు తీసుకున్నారా అన్నది ఈ పరీక్షల్లో తేలుతుంది. లాస్ ఏంజిల్స్ సమీపంలో హాంబీ కొండలపై ఉన్న జాక్సన్ ఇంటిని ఇక్కడి పోలీస్ శాఖకు చెందిన డిటెక్టివ్‌లు సోదా చేశారు.
ఇంట్లోనే మరణించి ఉండవచ్చులాస్ ఏంజిల్స్ శివారులో ఒక అద్దె ఇంట్లో మైకే ల్ జాక్సన్ ఉంటున్నారు. జాక్సన్‌కు వచ్చిన ఒక ఫోన్‌కు ఆయన స్పందించకపోతే ఇరుగుపొరుగువారు సమాధానమిచ్చారని అధికారులు తెలిపారు.
ఇంజక్షనే కారణమా?డెమొరాల్ అనే నొప్పిని తగ్గించే శక్తివంతమైన ఇంజక్షన్‌ను మోతాదు మించి తీసుకున్నందువల్లే జాక్సన్‌కు తీవ్రమైన గుండెపోటు వచ్చిందని కొందరు చెబుతున్నారు. ఈ ఇంజక్షన్ తీసుకున్న తర్వాత జాక్సన్ స్పృహతప్పి కిందపడిపోయారు. శ్వాస ఆగిపోయిందని తెలుస్తోంది. ఒక ఫోన్ కాల్ రావడంతో ఇరుగుపొరుగువారు ఆయన ఇంటికి వెళ్లారు. అయితే అప్పటికే జాక్సన్ నాడి స్తంభించినట్టు భావిస్తున్నారు.
మైఖేల్‌కు ఇంజక్షన్ చేసిన డార్టర్ అదృశ్యంఎక్కువ మోతాదులో ఇచ్చిన ఇంజక్షన్ వల్లే జాక్సన్ మరణించి ఉండవచ్చని ఆయన కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేయడంతో ఆ డాక్టర్‌ను ప్రశ్నించేందుకు పోలీసులు ప్రయత్నించారు. ఆ డాక్టర్ మైఖేల్ జాక్సన్‌తో పాటు ఆయన ఇంట్లోనే ఉండేవాడు. రోజూ శక్తివంతమైన డెమొరాల్ ఇంజక్షన్ చేసేవాడు. ఇది మార్ఫిన్ అంతటి బలమైంది. కానీ జాక్సన్ మరణించిన తర్వాత డాక్టర్ కనిపించకుండా పోయాడు. జాక్సన్ మరణానికి ముందే ఆయనకు ఇంజక్షన్ చేసిన వ్యక్తి డాక్టర్ టోమే టోమే అని లండన్ నుంచి వెలువడే ది సన్ వార్తా పత్రిక పేర్కొంది. జాక్సన్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం కోసం ఆస్పత్రి నుంచి హెలికాప్టర్‌లో తరలించారు.పోస్ట్ మార్టం నిర్వహిస్తున్న డాక్టర్ లక్ష్మణన్ సత్యవాగీశ్వరన్ ఓజే సింప్సన్ నిర్విహంచిన శవ పంచనామాకు హాజరయ్యారు. విచారణలో ఈయనే కీలకమని అంటున్నారు.
జాక్సన్ మృతితో కుప్పకూలిన టూర్ ఆర్గనైజర్లులాస్‌ఏంజెల్స్: పాప్ ప్రపంచ రారాజు మైకేల్ జాక్సన్ మరణంతో ఒకవైపు ప్రపంచవ్యాప్త పాప్ సంగీత ప్రియులు శోకసముద్రంలో మునిగిపోగా, మరో వైపు ఆయన పునరాగమన సంగీత కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఏఈజీ లైవ్ సంస్థ తీవ్రంగా నష్ట పోయింది. జాక్సన్ ఐదు పదుల వయసును పురస్కరించుకుని, జులై 13 నుండి లండన్‌లోని ప్రసిద్ధ ఓ-2 ఎరీనాలో ఏర్పాటు చేసిన సంగీత కార్యక్రమం కోసం ఏఈజీ దాదాపు 85 మిలియన్ల టికెట్లను అమ్మింది. మైకేల్ మరణంతో ఆ సంస్థ ప్రపంచ వ్యాప్తంగా దాదాప 7.5 లక్షల మంది ప్రజలకు టికెట్ డబ్బు వాపసు చేయవలసి వస్తుందని లాస్ ఏంజిల్స్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. లాస్ ఏంజిల్స్‌కు చెందిన ఈ కంపెనీ జాక్సన్ కార్యక్రమ ఏర్పాటు కోసం ఇప్పటికే దాదాపు 20 మిలియన్ అమెరికా డాలర్లను ఖర్చు చేసింది. 50-ఏళ్ల మైకేల్ జాక్సన్ డాన్స్ చేసే చివరి కార్యక్రమం ఇదే. లక్షల మంది ప్రేక్షకులకు టికెట్ డబ్బు వాపసు చేయడం చాలా శ్రమతోను, ఖర్చుతోను కూడుకున్న వ్యవహారం. ఈ కార్యక్రమం కోసం అత్యంత ఖరీదైన, సాంకేతికంగా అత్యాధునికమైన పరిరాలను ఏర్పాటు చేశారు. ఈ ఖర్చుల నేపథ్యంలో, టికెట్లపై బీమా కూడా చేయక పోవడంతో ఏఈజీ సంస్థ ఘోరంగా దెబ్బతినగలదు.
నా గుండె బద్దలైంది : మాజీ భార్య లీసావాషింగ్టన్ :
తన మాజీ భర్త మైకేల్ జాక్సన్ గుండెపోటుతో మరణించాడని తెలుసుకున్న ఆయన మాజీ భార్య గాయని లీసా మేరీ ప్రీస్లీ తన హృదయం ముక్కలైందని చెప్పారు. 41 ఏళ్ల ఈ గాయని 1994లో పాప్‌స్టార్‌ను వివాహం చేసుకున్నారు. కానీ 20 నెలల తర్వాత ఇద్దరూ విడిపోయారు. ‘నేను దుఃఖాన్ని ఆపుకోలేకపోతున్నాను. అంతా అయోమయంగా ఉంది’ అని లీసా చెప్పినట్టు యూఎస్ మేగజైన్. కాం పేర్కొంది. ‘అతని పిల్లల్ని చూస్టుంటే నా గుండె బద్దలైంది. వాళ్లంటే అతనికి, అతని కుటుంబానికి ప్రాణం. అన్ని విధాలా తీరని నష్టం కలిగింది. నాకు మాటలు రావడం లేదు’ అని ఆమె అన్నారు.
27, జూన్ 2009, శనివారం
పాప్ రారాజు మైఖేల్ జాక్సన్ ఇక లేరు...
11111111111
26, జూన్ 2009, శుక్రవారం
ఫ్రెండ్స్ సమ్ ఫాన్నీ
స్టూడెంట్: మొత్తం మీరే చేసారు. ఇంక చాలు సర్, మీరు మాకు ఇచ్చిన టఫ్ కొశ్చిన్ పేపర్స్ ఇంక చాలు! మీ పేపర్స్ వల్ల జీవితంలో చాలా కోల్పోయాము.
ప్రొఫెసర్: నా వల్లా..? యేం కోల్పోయావురా..?
స్టూడెంట్: ఇంకా అర్ధం కాలేదా మీకు? ఈ కాలేజ్ లో జాయిన్ అవ్వడానికి ముందు నాలో ఉండేది, ఇప్పుడు లేనిది, యేంటో తెలుసా…? “పాస్ అవ్వటం”....! చిన్న చిన్న పరీక్షల్లో కూడా ఫెయిల్ అయ్యాను మీ వల్ల.... ఈ కొశ్చిన్ పేపర్స్ మీరే సెట్ చేస్తారు.. ఈ పేపర్ చాలా ఈజీ అని మీరు నన్నే కన్విన్స్ చేస్తారు.. నాకు ఎలా ఉంటుందో తెలుసా "దానిని చింపి విసిరేసి", నాకు ఒక్క ముక్క కూడా రాదు అని అరవాలనిపించేది.. పరీక్ష రాయి అంటారు.. నేను ఏదో రాద్దామని వస్తే.. మీరు నన్ను ఫెయిల్ చెయ్యాలని చూస్తారు.. పేపర్ లో చాయిస్ ఇవ్వరు..
ఏ కొశ్చిన్ కి ఏ ఆన్సర్ రాయాలొ కూడా మీరె చెప్తే ఇంక నేను ఎందుకు సర్ రాయడం..
చివరికి నేను క్లాస్ లో ఎలా కూర్చోవాలో కూడా మీరే చెప్తే, బుర్రకి ఏమి ఎక్కడం లేదు సర్..
కష్టమైన పేపర్ సెట్ చెయ్యటం లో ఉన్న ఆనందం ఏంటో మీకు తెలుసు. కానీ పేపర్ లో చదివిన కొశ్చిన్స్ లేకపొతే కలిగే బాధ ఏంటో మీకు తెలియదు
ఈ అనంతవిశ్వంలోని సమస్తంలో నే విశ్వసించేది ఒక'' నేస్తమునే'', నే విశ్వసించే ఆ నేస్తం నను మరుస్తేనో, మరుజన్మలోనైనా ఆ ''స్నేహం'' అందుతుందని కనులుముస్తాను
నీ అందాన్ని వర్ణించడానికి నా సిరా లో ఇంకు లేదు,కాని నీ మనసుని స్పందింప చేయడానికి నాలో ప్రేమావుంది, ఇంకులేదు కదా అని,నీ అందాన్ని వర్నించనేమో అనుకున్న, కాని నా శరీరంలో వున్న ప్రతి రక్తపు బిందువు వెళ్ళేవరకు నిన్ను నీఅందాన్ని వర్ణిస్తూనే వుంటా.............!
''గులాబిపువ్వును'' చూసి అది అందంగా వుందని ముట్టుకున్నాను, కాని అది ముట్టుకున్న తరువాత గాని తెలియలేదు, దానికి ''ముల్లువుంటై'' అని, ఇప్పుడు నా పరిస్థితి అదే ''అందమైన'' నిన్ను చూసి, నీ ''హృదయం'' కావాలనుకున్నాను, కాని ఆ ''హృదయం'' చుట్టూ ముల్లపోద వుందని నాకు తెలియదు, ''తెలిసినా'' ఆ హృదయమే కావాలంటుంది ''నా హృదయం''
నీవు స్పందించే స్ఫూర్తివి , లాలించే ఒదార్పువి , మురిపించే ఒర్పువి , అందంలో ఆహ్లాదనివి, వుహలరేయిలో మధుర స్వప్నానివి , అందుకే వేచివుంటా నీకోసం................
నిన్ను చేరాలని..........! అలలకు ఎంత ఆరాటం తీరాన్ని చేరాలని, వర్షానికి ఎంత సంతోషం పుడమిని తాకాలని సెలయేరుకి ఎంత సంబరం సముద్రంలో కలవాలని, మొగ్గకు ఎంత మురిపం పువ్వుగా పూయాలని, నా మనసుకి ఎంత ఆరాటం నిన్ను చేరాలని ....
¶¶¶¶¶¶¶
¶¶¶
¶¶¶¶¶¶
¶¶¶¶¶¶ aithful…
¶¶¶
¶¶¶
¶¶¶¶¶¶¶
¶¶¶__¶¶¶
¶¶¶__¶¶¶
¶¶¶¶¶¶¶
¶¶¶¶¶¶ espectful…
¶¶¶_¶¶¶
¶¶¶__¶¶¶
¶¶¶
¶¶¶
¶¶¶
¶¶¶ ntelligent…
¶¶¶
¶¶¶
¶¶¶
¶¶¶¶¶¶¶¶
¶¶¶¶¶¶¶
¶¶¶
¶¶¶¶¶¶ verlasting or loyal…
¶¶¶
¶¶¶¶¶¶¶
¶¶¶¶¶¶¶¶
¶¶¶__¶¶¶
¶¶¶¶_¶¶¶
¶¶¶¶¶¶¶¶
¶¶¶¶¶¶¶¶ aughty…and
¶¶¶_¶¶¶¶
¶¶¶__¶¶¶
¶¶¶__¶¶¶
¶¶¶¶¶¶
¶¶¶¶¶¶¶¶
¶¶¶__¶¶¶¶
¶¶¶___¶¶¶earest of all…
¶¶¶__¶¶¶¶
¶¶¶¶¶¶¶¶
¶¶¶¶¶¶
´´´´´´´´´´´´´´´´´´´´´´¶¶¶¶¶¶¶¶¶¶¶¶
´´´´´´0¶¶¶0´´´´´´´´ø¶¢´´´´´´´´´´´´ø¶ø
´´´´´¶ø´´´¶¶´´´´o¶1´´´´¶¶¶´´1¶¶¶´´´7¶¢
´´´´´¶1´´´´¶´´´$ø´´´´´´¶¶$´´´¶¶´´´´´´¢¶
´´´´´o¶´´´o¶´´o¶´´´´´´´¶¶o´´´¶¶´´´´´´´øø
´´´´´´¶´´´¶´´´¶´´´´´´´´´´´´´´´´´´´´´´´´ø
´´´´¶¶¶¶¶¶¶¶¶¶¶¶´´´´´´´´´1¶1´´´´´´´´´´´ø¶
´´´¶´´´´´´´´´´´´¶´¶¶´´´´´¶¶¶´´´´´´¶¶´´´´ø
´´ø¶´´´´´´´´´´´o¶´´¶¶´´´´´´´´´´´´¶¶´´´´´ø
´¶¶´´´¶¶¶¶¶¶¶¶¶¶¶´´´7¶¶ø7oo77¢¶¶¶´´´´´´ø¶
´¶´´´´´´´´´´´´´´´¶´´´´´¶¶¶¶¶¶¶´´´´´´´´oø
´¶¢´´´´´´´´´´´´´´¶´´´´´´´´´´´´´´´´´´´¶
´´¶´´´¶¶¶¶¶¶¶¶¶¶¢¶7´´´´´´´´´´´´´´´´7¶ø
´´´¶´´´´´´´´´´´¶´´ø¶¶´´´´´´´´´´´øø¶
´´´´¶¶¶¶¶¶¶¶¶¶¶ø´´´´´´¶¶¶¶¶¶¶¶¶¶´
*.........Friends.............Foreever..*
¨¶¶¶¶¶¶¶¶¶¶¨¶¶¶¶¶¶¶¶¨¨¨¨¨¶¶¶¶¶¶¨¨¨
¨¶¨¨¨¨¨¨¨¨¶¨¶¨¨¨¨¨¨¨¶¨¨¨¶¨¨¨¨¨¨¶¨¨
¨¶¨¨¶¶¶¶¶¶¶¨¶¨¨¶¶¶¶¨¨¶¨¶¨¨¶¶¶¶¨¨¶¨
¨¶¨¨¶¶¶¶¨¨¨¨¶¨¨¶¨¨¶¨¨¶¨¶¨¨¶¶¶¶¶¶¶¨
¨¶¨¨¨¨¨¶¨¨¨¨¶¨¨¶¨¨¶¨¨¶¨¨¶¨¨¨¨¨¨¶¨¨
¨¶¨¨¶¶¶¶¨¨¨¨¶¨¨¶¨¨¶¨¨¶¨¶¶¶¶¶¶¶¨¨¶¨
¨¶¨¨¶¨¨¨¨¨¨¨¶¨¨¶¶¶¶¨¨¶¨¶¨¨¶¶¶¶¨¨¶¨
¨¶¨¨¶¨¨¨¨¨¨¨¶¨¨¨¨¨¨¨¶¨¨¨¶¨¨¨¨¨¨¶¨¨
Life is a challenge......... Meet it
Life is a gift................... Accept it
Life is an adventure ..... Dare it
Life is a sorrow............. Overcome it
Life is a tragedy............ Face it
Life is a duty................. Perform it
Life is a game............... Play it
Life is a mystery........... Unfold it
Life is a song................ Sing it
Life is an opportunity.... Take it
Life is a journey............ Complete it
Life is a promise............ Fulfil it
Life is love..................... Enjoy it
Life is beauty................ Praise it
Life is a spirit................ Realise it
Life is a struggle........... Fight it
Life is a puzzle............. Solve it
Life is a goal................. Achieve it
So enjoj your Life at the most you can
ప్రొఫెసర్: నా వల్లా..? యేం కోల్పోయావురా..?
స్టూడెంట్: ఇంకా అర్ధం కాలేదా మీకు? ఈ కాలేజ్ లో జాయిన్ అవ్వడానికి ముందు నాలో ఉండేది, ఇప్పుడు లేనిది, యేంటో తెలుసా…? “పాస్ అవ్వటం”....! చిన్న చిన్న పరీక్షల్లో కూడా ఫెయిల్ అయ్యాను మీ వల్ల.... ఈ కొశ్చిన్ పేపర్స్ మీరే సెట్ చేస్తారు.. ఈ పేపర్ చాలా ఈజీ అని మీరు నన్నే కన్విన్స్ చేస్తారు.. నాకు ఎలా ఉంటుందో తెలుసా "దానిని చింపి విసిరేసి", నాకు ఒక్క ముక్క కూడా రాదు అని అరవాలనిపించేది.. పరీక్ష రాయి అంటారు.. నేను ఏదో రాద్దామని వస్తే.. మీరు నన్ను ఫెయిల్ చెయ్యాలని చూస్తారు.. పేపర్ లో చాయిస్ ఇవ్వరు..
ఏ కొశ్చిన్ కి ఏ ఆన్సర్ రాయాలొ కూడా మీరె చెప్తే ఇంక నేను ఎందుకు సర్ రాయడం..
చివరికి నేను క్లాస్ లో ఎలా కూర్చోవాలో కూడా మీరే చెప్తే, బుర్రకి ఏమి ఎక్కడం లేదు సర్..
కష్టమైన పేపర్ సెట్ చెయ్యటం లో ఉన్న ఆనందం ఏంటో మీకు తెలుసు. కానీ పేపర్ లో చదివిన కొశ్చిన్స్ లేకపొతే కలిగే బాధ ఏంటో మీకు తెలియదు
ఈ అనంతవిశ్వంలోని సమస్తంలో నే విశ్వసించేది ఒక'' నేస్తమునే'', నే విశ్వసించే ఆ నేస్తం నను మరుస్తేనో, మరుజన్మలోనైనా ఆ ''స్నేహం'' అందుతుందని కనులుముస్తాను
నీ అందాన్ని వర్ణించడానికి నా సిరా లో ఇంకు లేదు,కాని నీ మనసుని స్పందింప చేయడానికి నాలో ప్రేమావుంది, ఇంకులేదు కదా అని,నీ అందాన్ని వర్నించనేమో అనుకున్న, కాని నా శరీరంలో వున్న ప్రతి రక్తపు బిందువు వెళ్ళేవరకు నిన్ను నీఅందాన్ని వర్ణిస్తూనే వుంటా.............!
''గులాబిపువ్వును'' చూసి అది అందంగా వుందని ముట్టుకున్నాను, కాని అది ముట్టుకున్న తరువాత గాని తెలియలేదు, దానికి ''ముల్లువుంటై'' అని, ఇప్పుడు నా పరిస్థితి అదే ''అందమైన'' నిన్ను చూసి, నీ ''హృదయం'' కావాలనుకున్నాను, కాని ఆ ''హృదయం'' చుట్టూ ముల్లపోద వుందని నాకు తెలియదు, ''తెలిసినా'' ఆ హృదయమే కావాలంటుంది ''నా హృదయం''
నీవు స్పందించే స్ఫూర్తివి , లాలించే ఒదార్పువి , మురిపించే ఒర్పువి , అందంలో ఆహ్లాదనివి, వుహలరేయిలో మధుర స్వప్నానివి , అందుకే వేచివుంటా నీకోసం................
నిన్ను చేరాలని..........! అలలకు ఎంత ఆరాటం తీరాన్ని చేరాలని, వర్షానికి ఎంత సంతోషం పుడమిని తాకాలని సెలయేరుకి ఎంత సంబరం సముద్రంలో కలవాలని, మొగ్గకు ఎంత మురిపం పువ్వుగా పూయాలని, నా మనసుకి ఎంత ఆరాటం నిన్ను చేరాలని ....
¶¶¶¶¶¶¶
¶¶¶
¶¶¶¶¶¶
¶¶¶¶¶¶ aithful…
¶¶¶
¶¶¶
¶¶¶¶¶¶¶
¶¶¶__¶¶¶
¶¶¶__¶¶¶
¶¶¶¶¶¶¶
¶¶¶¶¶¶ espectful…
¶¶¶_¶¶¶
¶¶¶__¶¶¶
¶¶¶
¶¶¶
¶¶¶
¶¶¶ ntelligent…
¶¶¶
¶¶¶
¶¶¶
¶¶¶¶¶¶¶¶
¶¶¶¶¶¶¶
¶¶¶
¶¶¶¶¶¶ verlasting or loyal…
¶¶¶
¶¶¶¶¶¶¶
¶¶¶¶¶¶¶¶
¶¶¶__¶¶¶
¶¶¶¶_¶¶¶
¶¶¶¶¶¶¶¶
¶¶¶¶¶¶¶¶ aughty…and
¶¶¶_¶¶¶¶
¶¶¶__¶¶¶
¶¶¶__¶¶¶
¶¶¶¶¶¶
¶¶¶¶¶¶¶¶
¶¶¶__¶¶¶¶
¶¶¶___¶¶¶earest of all…
¶¶¶__¶¶¶¶
¶¶¶¶¶¶¶¶
¶¶¶¶¶¶
´´´´´´´´´´´´´´´´´´´´´´¶¶¶¶¶¶¶¶¶¶¶¶
´´´´´´0¶¶¶0´´´´´´´´ø¶¢´´´´´´´´´´´´ø¶ø
´´´´´¶ø´´´¶¶´´´´o¶1´´´´¶¶¶´´1¶¶¶´´´7¶¢
´´´´´¶1´´´´¶´´´$ø´´´´´´¶¶$´´´¶¶´´´´´´¢¶
´´´´´o¶´´´o¶´´o¶´´´´´´´¶¶o´´´¶¶´´´´´´´øø
´´´´´´¶´´´¶´´´¶´´´´´´´´´´´´´´´´´´´´´´´´ø
´´´´¶¶¶¶¶¶¶¶¶¶¶¶´´´´´´´´´1¶1´´´´´´´´´´´ø¶
´´´¶´´´´´´´´´´´´¶´¶¶´´´´´¶¶¶´´´´´´¶¶´´´´ø
´´ø¶´´´´´´´´´´´o¶´´¶¶´´´´´´´´´´´´¶¶´´´´´ø
´¶¶´´´¶¶¶¶¶¶¶¶¶¶¶´´´7¶¶ø7oo77¢¶¶¶´´´´´´ø¶
´¶´´´´´´´´´´´´´´´¶´´´´´¶¶¶¶¶¶¶´´´´´´´´oø
´¶¢´´´´´´´´´´´´´´¶´´´´´´´´´´´´´´´´´´´¶
´´¶´´´¶¶¶¶¶¶¶¶¶¶¢¶7´´´´´´´´´´´´´´´´7¶ø
´´´¶´´´´´´´´´´´¶´´ø¶¶´´´´´´´´´´´øø¶
´´´´¶¶¶¶¶¶¶¶¶¶¶ø´´´´´´¶¶¶¶¶¶¶¶¶¶´
*.........Friends.............Foreever..*
¨¶¶¶¶¶¶¶¶¶¶¨¶¶¶¶¶¶¶¶¨¨¨¨¨¶¶¶¶¶¶¨¨¨
¨¶¨¨¨¨¨¨¨¨¶¨¶¨¨¨¨¨¨¨¶¨¨¨¶¨¨¨¨¨¨¶¨¨
¨¶¨¨¶¶¶¶¶¶¶¨¶¨¨¶¶¶¶¨¨¶¨¶¨¨¶¶¶¶¨¨¶¨
¨¶¨¨¶¶¶¶¨¨¨¨¶¨¨¶¨¨¶¨¨¶¨¶¨¨¶¶¶¶¶¶¶¨
¨¶¨¨¨¨¨¶¨¨¨¨¶¨¨¶¨¨¶¨¨¶¨¨¶¨¨¨¨¨¨¶¨¨
¨¶¨¨¶¶¶¶¨¨¨¨¶¨¨¶¨¨¶¨¨¶¨¶¶¶¶¶¶¶¨¨¶¨
¨¶¨¨¶¨¨¨¨¨¨¨¶¨¨¶¶¶¶¨¨¶¨¶¨¨¶¶¶¶¨¨¶¨
¨¶¨¨¶¨¨¨¨¨¨¨¶¨¨¨¨¨¨¨¶¨¨¨¶¨¨¨¨¨¨¶¨¨
Life is a challenge......... Meet it
Life is a gift................... Accept it
Life is an adventure ..... Dare it
Life is a sorrow............. Overcome it
Life is a tragedy............ Face it
Life is a duty................. Perform it
Life is a game............... Play it
Life is a mystery........... Unfold it
Life is a song................ Sing it
Life is an opportunity.... Take it
Life is a journey............ Complete it
Life is a promise............ Fulfil it
Life is love..................... Enjoy it
Life is beauty................ Praise it
Life is a spirit................ Realise it
Life is a struggle........... Fight it
Life is a puzzle............. Solve it
Life is a goal................. Achieve it
So enjoj your Life at the most you can
17, జూన్ 2009, బుధవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)












.jpg)



.jpg)




























.jpg)
